Home » share photos on social media
Children's Image Rights : ఆన్లైన్లో పిల్లల ప్రైవసీకి సంబంధించి అనేక కొత్త చట్టాలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులూ తమ పిల్లలకు సంబంధించి వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడమే మంచిది.