Home » ShareChat
భారతీయ సోషల్ మీడియా సంస్థ షేర్ చాట్ 2020 జూలై 1న అందుబాటులోకి తీసుకుని వచ్చిన షార్ట్ వీడియో యాప్ మోజ్(Moj). India’s #1 short video platform అనేది యాప్ ట్యాగ్‌లైన్.
అత్యంత పాపులర్ షార్ట్ వీడియో టిక్‌టాక్‌తో సహా 100కి పైగా చైనీస్ యాప్ అప్లికేషన్లను భారత ప్రభుత్వం నిషేధించినప్పటి నుంచి ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. చైనాపై వ్యతిరేకత కారణంగా దేశీ యాప్‌లకు మంచి ఆదరణ పెరుగుతోంది. స్వదేశ�