Home » shares 70% up
డీమార్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఏకంగా రూ. 3 ట్రిలియన్లకు అంటే మూడు లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఘనతను సాధించిన 17 ఇండియన్ స్టాక్స్ లిస్టెడ్ కంపెనీగా డీమార్ట్ నిలిచింది.