Home » Shares Evidence
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి రోజుకో మలుపు తిరుగుతుంది. రీసెంట్గా ఆయన ప్రేయసి, నటి రియా చక్రవర్తిపై ఈ కేసు విషయమై ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె ముంబైలో లేదని, ఎటో వెళ్లిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. మొన్నటి వరకు