-
Home » Shares Wedding Pic
Shares Wedding Pic
మనకు పెళ్లై అప్పుడే 34 ఏళ్లు గడిచాయా : అనుపమ్ ఖేర్
August 26, 2019 / 08:57 AM IST
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ రోజు (ఆగస్ట్ 26, 2019) తన 34వ పెళ్లి రోజు సందర్భంగా తన భార్య, బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్‌కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా.. ‘డియరెస్ట్ కిరణ్.. నీకు మన 34వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మన జీవితంలోని చాలా సమయం ఇద్దరం కలిసి గ�