Home » Shark
టైగర్ షార్క్ చేప కెమెరాను మింగడంతో ఆ చేప పళ్లు, గొంతు, లోపలి భాగం కెమెరాలో స్పష్టంగా కనపడింది. ఆ కెమెరాను మళ్ళీ వదిలేసిన తర్వాత ఈదుకుంటూ వెనక్కి వెళ్లిపోయింది. టైగర్ షార్క్ చేప లోపలి భాగాలు అనూహ్యంగా కనపడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోం�
పుదుచ్చేరీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ భేడీ దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. తిమింగళం నీళ్లలో నుంచి ఎగిరి హెలికాప్టర్ ను అందుకుని కిందకు లాగే ప్రయత్నం చేస్తున్న వీడియో అది.