Home » Sharma
MLA arrest: జాతీయవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా దేశంలో పలు చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పీసీ శర్మ ఆందోళనకు దిగారు. ధరల పెరుగుదలపై నిరసనగా.. దుకాణాలు మూస�