Sharmila Ghuge

    ఆ పోస్టుకు ‘మరాఠి’ కండీషన్ సడలించండి : బాంబే హైకోర్టు

    February 8, 2020 / 03:00 AM IST

    మహారాష్ట్రలో అగ్నిమాపక శాఖలోని ఓ పోస్టు ఆరేళ్లుగా ఖాళీగానే ఉంటోంది. ఎప్పటినుంచో ఈ పోస్టు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఫలితం శూన్యంగానే ఉంటోంది. కారణం.. ఆ పోస్టుకు నియమించే అభ్యర్థికి మరాఠి తప్పనిసరిగా తెలిసి ఉండాలి అనేది మహారాష్ట్ర ప్ర

10TV Telugu News