Home » Sharukh khan son Aryan khan
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ నిందితుడిగా ఉన్న క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటీషన్ పై రెండోరోజు విచారణ బాంబే హైకోర్టులో ఈరోజు జరగనుంది.
ముంబై క్రూయిజ్‌షిప్ డ్రగ్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆర్యన్ చాటింగ్ లిస్ట్ బయటకు తీసి.. లింకులు ఉన్న ప్రతీ ఒక్కరిని ప్రశ్నిస్తోంది ఎన్సీబీ.
Aryan khan will get bail or Jail