Home » Sharukh Movies
బాలీవుడ్ బాద్ షా ఇప్పుడిప్పుడే లైన్లోకొస్తున్నారు. మొన్నటి వరకూ ఆర్యన్ ఖాన్ ఇష్యూస్ తో టెన్షన్ పడ్డ షారూఖ్.. ఇప్పుడే కాస్త కుదుట పడ్డారు. అందుకే ఆగిపోయిన షూటింగ్స్..
ఆర్యన్ ఖాన్ బయటికొచ్చాక తనకి అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు షారూఖ్ ఖాన్. ఇక పరిస్థితులు నార్మల్ అవ్వడంతో మళ్ళీ షూటింగ్స్ మొదలు పెట్టనున్నాడని సమాచారం. అయితే షారుఖ్ కొత్తగా