Home » Sharwanand Engagement
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. దాదాపు అరడజను సినిమాలు తరువాత 'ఒకే ఒక జీవితం' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. కాగా ఈ సినిమా టైం లోనే శర్వానంద్.. త్రివిక్రమ్ శిష్యుడు కృష్ణ చైతన్యతో ఒక సినిమాకి సైన్ చేశాడు. ఈ మూవీ ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా జరిగింద�
హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి శర్వానంద్ నిశ్చితార్థానికి కలిసి జంటగా హాజరయ్యారు. దీంతో మరోసారి ఈ జంట వైరల్ గా మారింది. నిశ్చితార్థంలో దిగిన వీరి ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి...........
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, రక్షిత రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించగా, సినిమా ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్ ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
టాలీవుడ్ హీరోలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన శర్వానంద్ తాజాగా జనవరి 26న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో అతి తక్కువమంది మధ్యలో రక్షిత అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ని నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్న�
తాజాగా రిపబ్లిక్ డే జనవరి 26న శర్వానంద్ తన నిశ్చితార్థం ఫోటోలని షేర్ చేసి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. అతి తక్కువ మంది మధ్యలో, కేవలం కుటుంబ సభ్యులు, ఆత్మీయ అతిధులు, శర్వా సన్నిహితుల మధ్య హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో శర్వానంద్......................