-
Home » Sharwanand says his bad past and movie failures
Sharwanand says his bad past and movie failures
Sharwanand : మా అమ్మ బంగారం అమ్మి సినిమా తీసి అప్పులపాలయ్యాను.. మూడు నెలలు బయటకి రాలేదు..
September 8, 2022 / 07:52 AM IST
శర్వానంద్ మాట్లాడుతూ.. ''పడిపడి లేచె మనసు సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనుకున్నాం. కానీ అది ఫ్లాప్ అయినప్పుడు షాక్‌లోకి వెళ్ళాను. రెండు, మూడు నెలలపాటు నా రూమ్‌లో నుంచి కూడా బయటకు రాలేదు. నా మొహం ఎవరికి