-
Home » Sharwanand35
Sharwanand35
Sharwanand: సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్‌తో మరోసారి చేతులు కలుపుతున్న శర్వా!
March 11, 2023 / 04:50 PM IST
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుసగా తన సినిమాలను అనౌన్స్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఒకే ఒక జీవితం తరువాత ఇటీవల తన కెరీర్‌లోని 35వ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు ఈ హీరో. కాగా, ఇప్పుడు మరో సినిమాను కూడా ఓకే చేసేందుకు శర్వా రెడీ అవుతున్నట్లుగ