Shashank

    సుశాంత్ బయోపిక్ ఆపేస్తారా?..

    September 1, 2020 / 02:12 PM IST

    Stop Sushant Singh Rajput Bipoic: బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్యతో బాలీవుడ్‌లో రేగిన మంట‌లు ఇంకా చ‌ల్లార‌నే లేదు. నెపోటిజంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సుశాంత్‌ది హత్యా? ఆత్మ‌హ‌త్యా? అనే కోణంలో సీబీఐ విచార‌ణ ఇంకా కొనసాగుతూనే

10TV Telugu News