Home » shaun marsh century
అడిలైడ్ : నిర్ణయాత్మకమైన రెండో వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. టీమిండియా ముందు 299 పరుగుల టార్గెట్ ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 298 రన్స్ చేసింది. షాన్ మార్ష్ సెంచరీతో చెలరేగిపోయాడు. జట్టు భారీ స్క
అడిలైడ్: భారత్‌తో రెండో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్ చెలరేగిపోయాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ బాదాడు. 10 ఫోర్ల సాయంతో 108 బంతుల్లో 100 పరుగులు చేశాడు. మార్ష్ వన్డే కెరీర్‌లో ఇది 7వ సెంచరీ. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా షాన్ మ