-
Home » shawarma
shawarma
షవర్మ తింటున్నారా..? బీకేర్ ఫుల్.. ఏం జరిగిందో తెలుసా..
November 9, 2024 / 06:25 PM IST
ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ తరహా ఘటనలు తరుచుగా వెలుగు చూస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
Shawarma: లైసెన్స్ లేకుండా షావర్మా అమ్మితే రూ.5 లక్షల జరిమానా.. కొత్త రూల్స్ రూపొందించిన కేరళ సర్కార్
September 2, 2022 / 09:25 PM IST
షావర్మా అమ్మకాలపై కొత్త రూల్స్ విధించింది కేరళ సర్కార్. ఇకపై షావర్మా అమ్మాలంటే ఏ హోటల్, రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా సరే తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలి. లేకుంటే రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
Shigella: కేరళ బాలిక ప్రాణాలు తీసిన షిగెల్లా బ్యాక్టీరియా కథేంటి?
May 6, 2022 / 08:21 AM IST
కేరళ ప్రభుత్వం.. షావర్మా తిని మృతిచెందిన 16 ఏళ్ల బాలిక విషయంలో చాలా సీరియస్ అయింది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా కాసర్ గడ్ ప్రాంతంలో జరిగిన ఘటనలో షిగెల్లా..
Kerala Girl: ‘షవర్మా’ ఘటనలో.. షాప్ సీజ్.. కేసు నమోదు
May 2, 2022 / 08:43 AM IST
కేరళలోని ఓ షాప్లో షావర్మా తిన్న 16ఏళ్ల బాలిక ఫుడ్ పాయిజన్ అయి మృతి చెందింది. దాంతోపాటు 18మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.