Home » She India Magazine
సింగర్, నటి ఆండ్రియా జెర్మియా ఒక వైపు పాటలు పాడుతూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా షీ ఇండియా మ్యాగజైన్ కోసం ఆండ్రియా పింక్ డ్రెస్ లో బోల్డ్ ఫోటోషూట్ చేయగా ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.