58 ఏళ్ల రాయ్‌సుద్దీన్ భార్య, అతడికి కొంతకాలంగా దూరంగా ఉంటోంది. దీంతో ఫేస్‌బుక్‌లో మహిళల ప్రొఫైల్స్ వెతకడం ప్రారంభించాడు. అందులో మొబైల్ నెంబర్స్ కనిపించే మహిళా అకౌంట్ల ఫ్రొఫైల్స్ నుంచి నెంబర్లు సేకరించాడు.
హైదరాబాద్ లో అమ్మాయిలను వేధిస్తున్న ర్యాపిడో బైక్ డ్రైవర్ ను షీ టీమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయకుమార్ అనే వ్యక్తి తన బైక్‌తో ర్యాపిడో బైక్ రైడర్‌గా పనిచేస్తున్నాడు.
పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీమ్స్‌కు భారీ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. గత జనవరి నుంచి ఏప్రిల్ వరకు 423 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
సోషల్ మీడియా వెబ్ సైట్లలో మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు హైదరాబాద్ షీ టీమ్స్ సభ్యులు.
ఆడవారిపై నేరాలు జరిగే ప్రాంతాల్ని గుర్తించటానికి షీ–టీమ్స్ యాప్‌లో జియోట్యాగింగ్ చేస్తోంది.
మహిళలను మొబైల్ ఫోన్లలో, సోషల్ మీడీయా ప్లాట్ ఫాంలపై వేధింపులకు గురి చేసిన వాళ్లు కొత్తగా మారారు. వారినే వాలంటీర్లుగా వ్యవహరించేలా చేయగలిగింది షీం టీం. సైకాలజిస్టుల సహకారంతో కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేసి వారిలో మార్పు తీసుకురాగలిగారు. బా
హైదరాబాద్ మహానగరంలో వరుసగా జరుగుతున్నసంఘటనలు చూస్తుంటే ఇక్కడ మహిళలకు రక్షణ ప్రశ్నార్ధకంగా మారుతోంది. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై నుంచి కారు పడి ఓ మహిళ మృతి.. బంజారాహిల్స్‌లో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొని ఐటీ మహిళా ఉద్యోగి దుర్మరణం.. శంషాబా
మహిళల భద్రత.. మన అందరి బాధ్యత అనే నినాదంతో హైదరాబాద్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలకు అనూహ్య స్పందన వస్తుంది. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు తిరుగుతూ.. అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్న షీ టీమ్స్.. ఘటకేసర్ మండలంలో రాచకొండ క
హైదరాబాద్ : నగర పరిధిలో షీటీమ్స్ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. బాలికలు, మహిళలు..బాధితుల కోసం షీటీమ్స్ పలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో జరుగుత
హైదరాబాద్ : ప్రేమికుల దినోత్సవం..నగరం సిద్ధమైంది. లవర్స్ కూడా సిద్ధమయ్యారు. అయితే..వీరిని అడ్డుకోవడానికి కొన్ని సంఘాలు రెడీ అయ్యాయి. పార్కుల్లో కనపడినా…ఎక్కడ ప్రేమికులు కనబడితే వారిని అడ్డుకుంటామని..పెళ్లిళ్లు చేసేస్తామని సంఘాలు హెచ్చరి�