Shehala

    స్కూల్ నిర్లక్ష్యం : క్లాసు రూంలో పాము కరిచి బాలిక మృతి

    November 21, 2019 / 01:07 PM IST

    స్కూల్ క్లాసు రూంలో పాము కరిచి పదేళ్ల బాలిక మృతిచెందింది. ఈ ఘటన ఉత్తరాది కేరళలోని వాయనాడ్ జిల్లాలో జరిగింది. చిన్నారికి పాము కరిచిందని తోటి విద్యార్థులు చెప్పినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యార్థిని �

10TV Telugu News