Home » Sheikh Maulvi Nurullah Munir
అఫ్ఘానిస్తాన్ విద్యాశాఖ మంత్రి షేక్ మౌల్వీ నూరుల్లా మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీహెచ్డీలు, మాస్టర్ డిగ్రీలు ఎందుకూ పనికి రావని అన్నారు. ఇప్పుడు వాటికి విలువ లేదని అన్నారు.