-
Home » Sheikh Sabji
Sheikh Sabji
భీమవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం
December 15, 2023 / 01:34 PM IST
రెండు కార్లు ఎదురు ఎదురుగా వచ్చి ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు.