Home » shekhar suman
2009 లో అధ్యాయన్ సుమన్, కంగనా జంటగా రాజ్ అనే ఓ సినిమాను చేశారు. ఈ సినిమా సమయంలో వీరిద్దరూ క్లోజ్ అయి ప్రేమలో పడి కొన్నాళ్ళు రిలేషన్ కూడా మెయింటైన్ చేశారు. కానీ వీరిద్దరి మధ్య ఏమైందో కానీ కొన్నాళ్ళకు విడిపోయారు.