Home » Shelly Oberoi
ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ అధికారిక ఫేస్బుక్ పేజీ హ్యాక్ అయింది. గత కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా పేజీని యాక్సెస్ చేయడం లేదని శుక్రవారం మేయర్ షెల్లీ ఒబెరాయ్ పేర్కొన్నారు....
గతంలో ఉన్న మూడు కార్పొరేషన్లను విలీనం చేసి ఒకే మున్సిపాలిటీగా మార్చిన అనంతరం డిసెంబర్ 4న ఎన్నికలు జరిగాయి. మొత్తం 272గా ఉన్న స్థానాలను 250కి కుదించారు. దాదాపుగా 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని తమ గుప్పిట్లో పెట్టుకున్న కమలం పార్టీ ఈ ఎన్నికల్లో �
అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకున్న తర్వాత షెల్లీ ఒబెరాయ్ ఆధ్వర్యంలో తిరిగి సమావేశం జరిగింది. స్టాండింగ్ కమిటీ ఎన్నిక నిర్వహించేందుకు ఒబెరాయ్ ప్రయత్నించారు. అయితే, స్టాండింగ్ కమిటీ ఎన్నిక రసాభాసగా మారింది. బీజేపీ, ఆప్ నేతలు ఒకరిపై ఒకరు దాడుల�
250 స్థానాలుగల ఢిల్లీ మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు గెలుచుకుంది. మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన సీట్లు గెలుచుకుంది. దీంతో ఆ పార్టీకి మేయర్ పీఠం సులభంగా దక్కుతుందని భావించారు. అయితే, రెండు నెలలైనప్పటికీ మేయర్ ఎన్నిక �
ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. మహిళను మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆప్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.