Home » Shepherd tests positive for COVID-19
మేకలు, గొర్రెలకు కరోనా టెస్టులుచేశారు. మనుషుల మీదనే కాదు జంతువుల మీద కూడా కరోనా మహమ్మారి దాడికి చేస్తోందా? అంటే అవుననే ఘటనలు జరుగుతున్నట్లుగా ఉంది. కర్ణాటకలోని తుమకూరు ప్రాంతంలోని చిక్కనాయకహల్లిలోని ఓ వ్యక్తి గొర్రెలు, మేకల్ని పెంచుకుంటున