Home » Sheraz Mehdi
నటుడిగా, సంగీత దర్శకుడిగా, డైరెక్టర్ గా పలు తెలుగు, తమిళ సినిమాలతో మెప్పించిన షెరాజ్ మెహదీ ఇప్పుడు తెలుగులో మరో సినిమాతో రాబోతున్నాడు.
తాజాగా పౌరుషం - ది మ్యాన్హుడ్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. అమెరికా లాస్ ఏంజిల్స్ లో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరగగా..