Home » Sherry Agarwal
‘ఏప్రిల్ 28న ఏం జరిగింది’ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన షెర్రీ అగర్వాల్ ఈ మధ్యే విడుదలైన రామ్ అసుర్ సినిమాలో కూడా నటించి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
ఈ శుక్రవారం ఓ సరికొత్త కథను టాలీవుడ్ ఆడియన్స్‌కు పరిచయం చేశారు ‘రామ్ అసుర్ (పీనట్ డైమండ్)’ సినిమా టీం..