Home » shibhendu adhikari
పశ్చిమ బెంగాల్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బిజెపి నేత శుభేందు అధికారి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు నామినేషన్ ఫారాలను నందిగ్రామ్ ఆర్డీఓకు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముందు మమతను లక్ష