Shield of Gayana

    రంగుల నది.. నీళ్లు గులాబి రంగులో.. ఆశ్చర్యపోతున్న జనం!

    August 16, 2020 / 07:27 PM IST

    అదో రంగుల నది.. అన్ని నదుల్లా నీళ్లు ఒకేలా కనిపించవు.. ఈ నదిలో నీళ్లు గులాబీ రంగులో కనిపిస్తాయి.. దీనికి రెయిన్ బో రివర్ అనే పేరు కూడా ఉంది.. ఇంతకీ ఈ నది ఎక్కడ ఉందంటే? దక్షిణ అమెరికాలోని కొలంబియాలో.. గులాబీ రంగులో కనువిందు చేసే ఈ రంగుల నదిని చూసి జన�

10TV Telugu News