-
Home » Shine Tom Chacko Photos
Shine Tom Chacko Photos
షైన్ టామ్ చాకో నిశ్చితార్థం వేడుక ఫోటోలు..
January 2, 2024 / 09:53 PM IST
మలయాళ స్టార్ నటుడు 'షైన్ టామ్ చాకో' తను గర్ల్ ఫ్రెండ్ తనూజని నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.