Home » Ships headfish
అమెరికాలో ఒక వింత చేప దొరికింది. ఈ చేపకు మనుషుల మాదిరిగా దంతాలు ఉన్నాయి. నార్త్ కరోలినా తీరంలోని చేపల స్థావరమైన నాగ్స్ హెడ్ లో 9 పౌండ్ల బరువు ఉన్న ఈ వింత చేప లభించింది.