Shirdi Temple News

    దర్శనానికి వెళ్లొచ్చు : షిర్డీ ఆలయం మూసివేయడం లేదు

    January 18, 2020 / 05:51 AM IST

    షిర్డీ ఆలయం మూసివేస్తారనే జరుగుతున్న ప్రచారాన్ని షిర్డీ సంస్థాన్ ఖండించింది. ఈ మేరకు 2020, జనవరి 18వ తేదీ శనివారం 10tvకి సమాచారం అందించారు. షిర్డీ సంస్థాన్ బోర్డు నుంచి అధికారికంగా ప్రకటించారు. నిత్య సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఈ �

10TV Telugu News