Home » Shirley Setia Selfies
హీరోయిన్, సింగర్ షిర్లీ సేటియా ఇటీవల కెన్యాలోని ఓ యానిమల్ నేషనల్ రిజర్వ్ పార్క్ కి వెళ్లగా అక్కడ సింహాలతో, జిరాఫీలతో సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.