Home » Shiv Sena leader Eknath Shinde
మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేకు సీఎం ఏక్నాథ్ షిండే మరోసారి షాకిచ్చాడు శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మనువడు, ఉద్ధవ్ ఠాక్రే మేనల్లుడు నిహార్ థాకరే శుక్రవారం షిండేతో భేటీ అయ్యాడు. షిండే వర్గానికి తన సంపూర్ణ మద్ద�
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఆసక్తికర మలుపు తిరుగుతోంది. తనకు 39మంది శివసేన ఎమ్మెల్యేలు, పలువురు స్వతంత్రుల మద్దతు ఉందని ఏక్నాథ్ షిండే ప్రకటించగా.. ఉద్ధవ్ ఠాక్రే క్యాంపు మాత్రం 20మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో తమతో టచ్లో ఉన్నట్లు తెలిపింది.
మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే శివసేన అధిష్ఠానానికి ఎదురు తిరగడంతో అక్కడి రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
ఏక్నాథ్ షిండే.. ఈ ఒక్క పేరే ఇప్పుడు దేశవ్యాప్తంగా రీసౌండ్ ఇస్తోంది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకు షిండే చుక్కలు చూపిస్తున్నారు. 35మంది ఎమ్మెల్యేల తోడుగా డిమాండ్ల చిట్టా విప్పుతున్నారు. ఒక్కరోజు ముందు వరకు.. ప్రభుత్వంతో, థాక్రే కుటుంబంత�