Home » Shiv Sena leaders
Deputy CM Oath : మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఎట్టకేలకు కొత్త ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవీస్‌కు డిప్యూటీ పదవిని అంగీకరించారు. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌తో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.