Home » Shiva Balakrishna
బాలకృష్ణకు సోదరుడు సునీల్ బినామీగా ఉన్నట్లు, సునీల్ రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది.
కేవలం డాక్యుమెంట్ల ప్రకారమే శివ బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.10కోట్లు అని గుర్తించిన అధికారులు, బహిరంగ మార్కెట్ లో దీని విలువ పది రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
శివ బాలకృష్ణకు 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. పిబ్రవరి 8వరకు రిమాండ్ లో ఉండనున్నారు. ఆయనను చంచల్గూడ జైల్ కు తరలించారు.
బాలకృష్ణ నివాసం, కార్యాలయాల్లో సుమారు 24గంటలపాటు ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లు తెలిసింది.