Home » Shiva Jyothi Baby Shower
బిగ్ బాస్ ఫేమ్, యాంకర్, నటి శివ జ్యోతి తల్లి కాబోతుంది. తాజాగా శివజ్యోతి సీమంతం వేడుకలు నిర్వహించగా ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.