Home » Shiva Shankar Master
కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు ముగిశాయి.
శివశంకర్ మాస్టర్ మృతితో సినీ ఇండస్ట్రీ కన్నీటిసంద్రంలో మునిగిపోయింది. ఇండస్ట్రీ పెద్దలతో పాటు, నటీ నటులు, రాజకీయ నాయకులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
శివశంకర్ మాస్టర్ దాదాపు 800లకు పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలతో సహా 10 భాషల్లో పాటలకు నృత్యాలు సమకూర్చారు. శివశంకర్ మాస్టర్.................
డాక్టర్ దగ్గరికి శివశంకర్‌ను తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీసి, వెన్నెముక విరిగిపోయిందని నిర్థారించారు. ఈయన నడవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అని చెప్పారు. దీంతో శివశంకర్........
శివశంకర్ మాస్టర్ కరోనాతో మరణించడంతో టాలీవుడ్లో భయాందోళనలు పెరిగాయి. ఇది కరోనా మరణం కావడంతో టాలీవుడ్ ప్రముఖులు మళ్ళీ బయటకి రావడానికి ఆలోచిస్తున్నారు. అంతేకాక...............
శివశంకర్ మాస్టర్ ఇక లేరు అనే వార్త తెలిసి తన గుండె బద్దలైంది. ఆయన్ను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేశాం. కానీ దేవుడికి ఇతర ప్లాన్లు ఉన్నట్టున్నాయి.
శివశంకర్ మాస్టర్ మరణ వార్త నన్ను కలచి వేసింది. శివశంకర్ మాస్టర్ ఒక పక్క వ్యక్తిగతంగా, మరో పక్క వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా సేవలు అందించారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 75శాతం ఊపిరితిత్తులకు..
శివశంకర్ మాస్టర్ కన్నుమూత
కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు.