Home » shiva veda
RRR మూవీలో చరణ్ యాక్టింగ్ దేశీ నుంచి విదేశీ వరకు అందరూ ఫిదా అయిపోతున్నారు. స్టార్ హీరోలు సైతం రామ్ చరణ్ నటనకి ఫ్యాన్ అవుతున్నారు. ఈ క్రమంలోనే కన్నడ స్టార్ మెగాస్టార్ శివరాజ్ కుమార్ 'RRR' చరణ్ యాక్టింగ్ గురించి మాట్లాడుతూ..