Home » shivaji ganeshan
ఒకప్పటి తమిళ స్టార్ హీరో శివాజీ గణేశన్ నటనకు నిలువెత్తు రూపం. ఇప్పుడున్న ఎంతోమంది తమిళ్, తెలుగు స్టార్ హీరోలకు శివాజీ గణేశన్ ఫేవరేట్ హీరో. ఆయన దగ్గర్నుంచి ఎంతో నేర్చుకున్నారు.