Shivangini Gohain

    తప్పిన ప్రమాదం : ప్రాక్టీస్ చేస్తుండగా బాణం గుచ్చుకుంది

    January 10, 2020 / 09:41 AM IST

    క్రీడల కోసం ప్రాక్టీస్ చేస్తుండగా బాణం వచ్చి మెడకు గుచ్చుకోవంటతో ఓ క్రీడాకారిణికి పెద్ద ప్రమాదం తప్పింది. ఖేలో ఇండియా క్రీడల కోసం ప్రాక్టీస్ చేస్తుండగా 12 ఏళ్ల ఆర్చరీ క్రీడాకారిణి శివాంగిని గొహేన్‌ కి పారపాటుగా ఒక బాణం వచ్చి ఆమె మెడకు గుచ్చ

10TV Telugu News