-
Home » Shivani Pisupati
Shivani Pisupati
పెళ్లి చేసుకున్న సింగర్స్.. ఫోటోలు వైరల్..
February 27, 2026 / 07:26 AM IST
టీవీలో ఓ సింగింగ్ షోతో పరిచయమై సింగర్స్ గా పేరు తెచ్చుకున్న శివాని, చరణ్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకొని తాజాగా పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఈ కొత్తజంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.