Home » shivani rajashekar saree photos
హీరోయిన్ శివాని రాజశేఖర్ తాజాగా ఇలా చీరకట్టులో చిరునవ్వులతో అలరిస్తుంది ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ శివాని రాజశేఖర్ తాజాగా ఇలా చీరలో హాట్ ఫోజులతో ఫోటోలు పోస్ట్ చేసి అదరగొడుతుంది.
హీరోయిన్ శివాని రాజశేఖర్ న్యూ ఇయర్ వేళ ఇలా వైట్ చీరలో మెరిపిస్తూ స్పెషల్ ఫోటోలు దిగి పోస్ట్ చేసింది.
హీరో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ వరుస సినిమాలు చేస్తుంది. తాజాగా ఇలా చీరలో క్లోజప్ షాట్స్‌లో క్యూట్‌గా ఫోటోలు దిగి పోస్ట్ చేసింది.
ఓనమ్ పండుగను కేరళ భామలతో పాటు తెలుగు, తమిళ ముద్దుగుమ్మలు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ.. చీరలో అందంగా కనిపించి నెటిజెన్స్ ని ఫిదా చేస్తున్నారు. ఈక్రమంలోనే శివాని రాజశేఖర్ కూడా తన ఓనమ్ సెలబ్రేషన్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంది.
రాజశేఖర్ కూతురిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శివాని రాజశేఖర్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా ఇలా బ్లాక్ అండ్ వైట్ లుక్స్ లో చీరతో ఫోటోలు దిగి పోస్ట్ చేసింది.
రాజశేఖర్ కూతురు, హీరోయిన్ శివాని రాజశేఖర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా చీకట్లో దీపపు కాంతుల మధ్య తెలుపు చీరలో మెరుస్తూ ఫోటోలు పోస్ట్ చేసింది.