Home » Shivani Rajashekar Saree pics
ఓనమ్ పండుగను కేరళ భామలతో పాటు తెలుగు, తమిళ ముద్దుగుమ్మలు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ.. చీరలో అందంగా కనిపించి నెటిజెన్స్ ని ఫిదా చేస్తున్నారు. ఈక్రమంలోనే శివాని రాజశేఖర్ కూడా తన ఓనమ్ సెలబ్రేషన్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంది.