Home » Shivani Rajashekar will participate in Femina Miss India 2022 Compitations
రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ఇప్పటికే హీరోయిన్ గా సినిమాలతో మెప్పించి మరికొన్ని సినిమాలని లైన్లో పెట్టింది. తాజాగా ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీల్లో పాల్గొననుంది.
శివాని మొదటి సినిమా 'అద్భుతం'. ఈ సినిమాతో అందర్నీ మెప్పించింది. ఆ తర్వాత www సినిమాలో తన నటనతో కూడా మెప్పించింది. ప్రస్తుతం శివాని మరో రెండు సినిమాల్లో చేస్తుంది. ఇందులో...........