Home » Shivathmika Rajashekar Photos
హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ ఇలా మోడ్రన్ బ్యాక్ లెస్ డ్రెస్ లో తన అందాలతో అలరిస్తుంది..(Shivathmika Rajashekar)
హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ ఓనమ్ పండగ సందర్భంగా ఇలా చీరలో క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ శివాత్మిక తాజాగా ఇలా చీరకట్టులో సింపుల్ గా అదరగొట్టేసింది.
హీరోయిన్ శివాత్మిక తాజాగా ఇలా చీర కట్టుకొని సూర్యకాంతి పడుతుండగా తన అందాలని ఆరబోస్తూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
శివాత్మిక ఇటీవల సైమా అవార్డుల వేడుకకు దుబాయ్ వెళ్లగా అక్కడ ఇలా రెడ్ డ్రెస్ లో హాట్ ఫోజులతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.