Home » Shivathmika Rajashekar
దొరసాని మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ కెరీర్ మీద దృష్టి పెడుతుంది.
అరుణ్ అదిత్, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటిస్తున్న ‘విధి విలాసం’ ప్రారంభం..