Home » Shivathmika Saree Photos
హీరోయిన్ శివాత్మిక తాజాగా ఇలా చీరకట్టులో సింపుల్ గా అదరగొట్టేసింది.
రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక నటిగా వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు పోస్ట్ చేసే శివాత్మిక తాజాగా ఇలా చీరలో హాట్ పోజులిచ్చిన ఫోటోలు పోస్ట్ చేసింది.