Home » Shoaib Malik marries Sana Javed
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను అతడు వివాహం చేసుకున్నాడు.