Shobha Shetty Gorgeous Looks in Saree

    Shobha Shetty: శోభా శెట్టి చీర సోయగం..

    November 8, 2022 / 08:15 PM IST

    తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే నెంబర్ వన్ సీరియల్ "కార్తీకదీపం"లో మోనితగా తెలుగు వారిగా బాగా పరిచయమైన నటి 'శోభా శెట్టి'. ఇటీవలే ఈ సీరియల్ 1500 ఎపిసోడ్ మైల్ రాయిని దాటింది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ నటి.. తాజాగా షూటింగ్ విరామ సమయంల

10TV Telugu News