Home » Shobitha Dhulipala
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్‌పై పూర్తి ఫోకస్‌తో దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన తన కెరీర్‌లోని 22వ చిత్రాన్ని దర్శకుడు విక్రమ్ ప్రభు డైరెక్షన్‌లో తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఈమధ్య చైతూ మరో హీరోయిన్‌తో డేటింగ్‌లో �